PLD: నరసరావుపేట(మం) కేశానుపల్లిలోని ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన Gen-Z కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటిస్తూ.. వారి అభిప్రాయాలు, ఆసక్తులు, భవిష్యత్ లక్ష్యాలపై ఇంట్రాక్ట్ అయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. యువతకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
Gen-Zలో విద్యార్థులతో ఎమ్మెల్యే ముఖాముఖి


