భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ CSK సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు బౌలింగ్ కోచ్‌గా ఆయన బాధ్యతలు చేపడతారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. కొత్త హెడ్ కోచ్ జహీర్ ఖాన్ సూచన మేరకే మోహిత్ పేరును ఖరారు చేసినట్లు CSK సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పినట్లు వెల్లడించింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
క్రీడలు
CSK బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ!


