భారత్ అండర్-19 జట్టు తొలి యూత్ టెస్టులో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగులు చేయగా, ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌటైంది. దీంతో 277 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 229 పరుగులకే కుప్పకూలింది. యశ్‌వర్దన్ చౌహాన్ 6, ఇషాన్ ఓమ్ 4 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు.
క్రీడలు
ఆసీస్‌పై అండర్-19 జట్టు ఘనవిజయం


