ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ (85) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై పదిరోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తుదిశ్వాస విడిచినట్లు ట్రస్టు ప్రతినిధి ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని తిరుపతిలోని ఏకం ఆలయానికి తరలించనున్నారు. ఏకం ఆలయంలోనే శనివారం కల్కి భగవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వార్తలు
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కన్నుమూత


