హైదరాబాద్: 28°C
వార్తలు

ఈసీ ఆఫీస్ వద్ద నేడు మహాధర్నా

TG: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌తో ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నారు. SIR ప్రక్రియ నిలిపివేసి అర్హులకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేయనున్నారు.