హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

SS: పుట్టపర్తి పట్టణ ఎక్సైజ్ పరిధిలోని కొత్తచెరువు, నల్లమాడ మద్యం దుకాణాలకు 2026–27 సంవత్సరానికి టెండర్లు ఆహ్వానించినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు, ఫీజు రూ.1,000గా నిర్ణయించారు. అక్టోబర్ 1లోపు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 5న లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.