హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ ఎంపీని కలిసిన యనమల కృష్ణుడు

కాకినాడ MP తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను మంగళవారం జనసేన నేత యనమల కృష్ణుడు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం MP సమక్షంలో తుని నియోజకవర్గానికి చెందిన YCP నేతలు దిబ్బ శ్రీను, పేకేటి హరికృష్ణ, గంగిరి అడివియ్య, మచ్చర్ల నాగేశ్వరరావు, గట్టెం సాయిస్వామి జనసేనలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ MLA పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.