KMM: ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా ఎన్. చిట్టిబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఖమ్మం త్రీటౌన్‌కు కొత్త సీఐ


