SRPT: సూర్యాపేట కలెక్టరేట్‌లో యూనిసెఫ్ ఆధ్వర్యంలో బాలల సంరక్షణపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొని మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి డ్రగ్స్, బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. బాలల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు.
తెలంగాణ
'బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి'


