హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్‌లో ప్రయాణికులకు ఇక్కట్లు

WGL: బస్టాండ్‌ నిర్మాణ పనుల కారణంగా సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. ఆర్టీసీ అధికారులు సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థలం తక్కువగా ఉండటంతో పరిమిత సంఖ్యలోనే కుర్చీలు ఏర్పాటు చేయగా, ఎక్కువ మంది నిలబడే ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు తెలిపారు.