హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

KMM: స్థానిక 19వ డివిజన్‌లో జన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్, కమర్తపు మురళి ముఖ్య అతిథులుగా హాజరై వీటిని అందజేశారు. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.