WNP: పానగల్ మండలం కేతేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యానికిప్రత్యేకంగా స్థలం కేటాయించకపోవడంతో దొడ్లు, ప్లాట్లు, రోడ్లపై ధాన్యం పోసుకోవాల్సి వస్తోందన్నారు. పలుచోట్ల ధాన్యం ఉండటంతో కాంటాలు వేసేవారు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలుకు స్థలం కరువు


