హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యార్థులకు మాక్ పార్లమెంట్

MDK: ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇవాళ మెదక్ కలెక్టరేట్‌లో మాక్ పార్లమెంట్ చేపడుతున్నట్లు డీఈవో రాజు తెలిపారు. 31 పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రతిభ చూపిన ఇద్దరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.