ATP: విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సైకిళ్లు అందిస్తున్నట్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. ఎస్వీజీఎమ్ డిగ్రీ కళాశాలలో 'యువత భవితకు భరోసా' కార్యక్రమంలో భాగంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి 500 మంది విద్యార్థులకు సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ మార్పులు తీసుకువచ్చారన్నారు.
ఆంధ్రప్రదేశ్
500 సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


