హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల

NLG: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదు, కొత్త ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు.