హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిజెపి వాణిజ్యసెల్ జిల్లా అధ్యక్షుడి నియామకం

WNP: బీజేపీ వాణిజ్య సెల్ జిల్లా అధ్యక్షుడిగా కొండోజ్ గోపీనాథ్‌చారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి, సహకరించిన స్థానిక నేతలకు గోపీనాథ్‌చారి కృతజ్ఞతలు తెలిపారు.