MHBD: గిరిజనులు మరిచిపోలేనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎప్పటికీ మర్చిపోరు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో BRS గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు.
వార్తలు
ప్రజలు కేసీఆర్‌ను మర్చిపోరు: సత్యవతి


