హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.1000 కోట్ల అభివృద్ధి పనులు: ఆది

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సిరిసిల్లలో రూ.1,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ కాలువల భూసేకరణకు నిధులు కేటాయించామని, వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు ఇచ్చామని చెప్పారు.