హైదరాబాద్: 28°C
తెలంగాణ

పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు

MHBD: గంగారం మండలం పునుగొండ్లలోని పగిడిద్ద రాజు ఆలయాన్ని బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా నాయకుడు, శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్‌ ఛైర్మన్ బాడిశ నాగరమేష్ సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.