హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

TPT: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ముందుగా ఆయనకు పద్మావతి అతిథి  భవనం వద్ద ఓఎస్త్రీ సత్రే నాయక్ స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన రాత్రి తిరుమలలో బస చేసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.