హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్టీలు మారిన వారికి టికెట్టు లేదు: పల్లా

TPT: పార్టీలు మారిన వారికి టిక్కెట్లు ఇవ్వమని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు 2029 సార్వత్రిక ఎన్నికలు ముఖ్యం అన్నారు. గెలుపు అవకాశం ఉన్న వారికే టిక్కెట్టు ఇస్తామన్నారు. దీని కోసం సర్వేల అనంతరం కూటమిలో ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలన్నది కమిటీ నిర్ణయిస్తుందన్నారు.