SKLM: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు అమ్మన్నా యుడు డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులపై పెట్టిన కేసులు, సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి శ్రీకాకుళం అంబేద్కర్ కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


