TPT: దివంగత హిందూ ధర్మ ప్రచార పరిషత్ వయోలిన్ కళాకారుడు కె. చక్రవర్తి కుటుంబానికి టీటీడీ తరఫున రూ.10 లక్షల ఎక్స్రేషియాను ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అందజేశారు. పిల్లల యోగక్షేమాలు,విద్య తదితర అంశాలను ఈవో అడిగి తెలుసుకున్నారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా, ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
వయోలిన్ కళాకారుడుకి టీటీడీ ఆర్థిక సహాయం


