హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌‌ను పరిశీలించిన ఎంపీడీవో

ప్రకాశం: కనిగిరి (మం) ఎన్.గొల్లపల్లి గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ను బుధవారం ఎంపీడీవో మస్తాన్వలి, డిప్యూటీ ఎంపీడీవో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి వర్మీకంపోస్టు తయారీ విధానంపై పలు సూచనలు చేశారు. సేంద్రియ వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన వర్మీకంపోస్టు తయారు చేయాలని సూచించారు. గ్రామంలో పరిసరాల శుభ్రతపై ప్రజలకు వివరించారు.