PPM: ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీలో సంత నుంచి బంగారుమెట్ట గ్రామం వరకు పోలీసుల ఆధ్వర్యంలో ‘త్రిశూలం’ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి సాగు, విక్రయాలు, వినియోగానికి దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, సారా తాగడం, విక్రయించడం మానుకోవాలని తెలిపారు. మహిళల భద్రత, యువత బాధ్యతపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'గంజాయికి దూరంగా ఉండాలి'


