KRNL: పెద్దకడబూరు (మం) బ్రతుకుతెరువు కోసం ప్రజలు వలస బాట పట్టారు. చిన్నకడబూరు గ్రామానికి చెందిన సుమారు 30 మంది రైతులు కుటుంబ పోషణ కోసం తెలంగాణ రాష్ట్రానికి పత్తి కోత పనులకు వలస వెళ్లారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు దెబ్బతిన్నాయన్నారు. స్థానికంగా అరకొర పనులు మాత్రమే లభిస్తుండటంతో జీవనం సాగించడం కష్టంగా మారిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వలస బాట పట్టిన పల్లె ప్రజలు..!


