హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

APA ఫెలో అవార్డు అందుకున్న ప్రొఫెసర్

TPT: శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశువైద్య శరీరధర్మశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ బి.రాంబాబు నాయక్కు APA ఫెలో 2025 అవార్డు లభించింది. ఉత్తరప్రదేశ్లోని BHU లోని రాజీవ్ గాంధీ సౌత్ క్యాంపస్లో జరిగిన APACON-2026లో ఆయన్ను సత్కరించారు. పశువైద్య శరీర ధర్మశాస్త్రం, పుంగనూరు పశువుల పరిరక్షణకు చేసిన సేవలకు అవార్డు అందించారు.