హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రైకాన్ ఎలివేటర్స్ కార్యాలయం ప్రారంభం

నంద్యాల సాయిబాబా నగర్‌లోని బాబుల్‌రెడ్డి కాంప్లెక్స్‌లో ట్రైకాన్ ఎలివేటర్స్ నూతన కార్యాలయాన్ని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ బుధవారం ప్రారంభించారు. లిఫ్ట్ విడిభాగాలు, సేవలు అందించే సంస్థ ఇప్పటికే 100కు పైగా ప్రాజెక్టులు పూర్తి చేసిందని నిర్వాహకులు తెలిపారు. ఆధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలతో సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు.