హైదరాబాద్: 28°C
తెలంగాణ

PACS పునరుద్ధరించాలని వినతి

MDK: రామాయంపేట సొసైటీలో విలీనం చేసిన అక్కన్నపేట PACSను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ మెదక్ DCOకు గ్రామ నాయకులు వినతిపత్రం అందజేశారు. అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్, తోనిగండ్ల గ్రామాలకు సొసైటీ భవనం, గోదాములకు ఎకరం భూమి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బక్కయ్య, రాగి రాములు, రంగయ్య, చింతల శేఖర్ పాల్గొన్నారు.