హైదరాబాద్: 28°C
క్రీడలు

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

"సత్యమేవ జయతే" నినాదాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు? 
A) ముండకోపనిషత్తు 
B) భగవద్గీత
C) రామాయణం
D) మహాభారతం

నిన్నటి ప్రశ్న: ఏషియన్ గేమ్స్ (2026) కబడ్డీలో పురుషులు, మహిళల విభాగాల్లో స్వర్ణం గెలిచిన జట్టు?
జవాబు: భారత్