హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా చరిత్ర తిరగరాస్తుందా..?

రెండో వన్డేలో IND ముందు WI 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, వన్డే చరిత్రలో AUSపై ఛేదించిన 360 పరుగుల లక్ష్యమే INDకు ఇప్పటివరకు అత్యధిక విజయవంతమైన లక్ష్యఛేదనగా ఉంది. దీంతో ఈ రికార్డును బ్రేక్ చేసి WIపై భారత్ విజయం సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో గిల్, కోహ్లీ సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్ విజయంపై అభిమానుల్లో ఆశలు రేపుతోంది.