రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో 12,000 పరుగుల (290 వన్డేలు) మైలురాయిని చేరుకున్నాడు. WIతో జరుగుతున్న రెండో వన్డేలో 73 పరుగులు చేయడం ద్వారా రోహిత్ ఈ ఘనత సాధించాడు. సచిన్, కోహ్లీల తర్వాత వన్డేల్లో 12,000 పరుగులు చేసిన మూడో భారతీయ క్రికెటర్‌గా రోహిత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 7వ బ్యాటర్‌గా 'హిట్‌మ్యాన్' నిలిచాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ


