వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 123 వన్డేల్లోనే ఈ ఘనత సాధించి.. భారత్ తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. కాగా, 104 మ్యాచ్‌లతో షమీ ఈ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
క్రీడలు
సరికొత్త రికార్డు సృష్టించిన కుల్దీప్


