వెస్టిండీస్‌పై 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ధీటుగా బదులిస్తోంది. కేవలం 34 బంతుల్లోనే రోహిత్ శర్మ.. 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39*) కూడా అర్ధశతకానికి చేరువవుతున్నాడు. దీంతో భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.
క్రీడలు
IND vs WI: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ


