హైదరాబాద్: 28°C
క్రీడలు

వెస్టిండీస్ విధ్వంసం.. ముగ్గురు సెంచరీలు

రెండో వన్డేలో టీమిండియా బౌలర్లకు వెస్టిండీస్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో చెలరేగారు. క్యాంప్‌బెల్ (101)తో పాటు షాయ్ హోప్ (104), అమీర్ జాంగూ (114) శతకాలు బాదారు. దీంతో విండీస్ 50 ఓవర్లలో 405/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుర్నూర్, కుల్దీప్, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ లక్ష్యాన్ని IND ఛేజ్ చేయగలదా? కామెంట్ చేయండి.