హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నమస్తే ఏషియా సదస్సులో శ్రీసిటీ ఎండీ

TPT: చెన్నైలో జరిగిన నమస్తే ఏషియా సదస్సు 2026లో శ్రీసిటీ ఎండీ డా. రవీంద్ర సన్నారెడ్డి ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో పెట్టుబడులు, తయారీ, సరఫరా గొలుసు అవకాశాలను వివరించారు. శ్రీసిటీ వంటి పారిశ్రామిక కేంద్రాలు అంతర్జాతీయ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.