TPT: సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు బాలగురవం బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్ వద్ద కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని నిలిపివేసి, రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి


