ASR: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు బుధవారం అనంతగిరి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. నెలకు కనీస వేతనం రూ.26 వేలు, ఎక్స్‌గ్రేషియా, ఎఫ్‌టీఈ, ఉద్యోగ భద్రత, క్లాస్‌లెస్ హెల్త్ కార్డు కల్పించాలని, మ్యాండేస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి'


