ATP: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎస్పీ జగదీష్‌తో కలిసి పాల్గొన్నారు. బాధితులకు న్యాయంతో పాటు పరిహారం త్వరగా అందేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్


