హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గుర్తింపు కార్డుతో నాయకులకు ప్రత్యేక గుర్తింపు'

ASR: వైసీపీ అధిష్టానం అందిస్తున్న గుర్తింపు కార్డు వస్తే జగనన్న దృష్టిలో ఉన్నట్లేనని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం జీకేవీధిలో గ్రామపంచాయతీ కమిటీల ప్రతినిధులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. వైసీపీ నాయకుడిగా గుర్తింపు కార్డు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.