హైదరాబాద్: 28°C
క్రీడలు

విండీస్ బ్యాటర్ల విధ్వంసం.. మూడు సెంచరీలు

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (101)తో పాటు షాయ్ హోప్ (104), అమీర్ జాంగూ (100) శతకాలతో చెలరేగారు. దీంతో విండీస్ జట్టు 40 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.