NRPT: మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను CPI(ML) మాస్ లైన్ నాయకులు బుధవారం పరిశీలించారు. సుమారు 84 మంది బాధితులకు నోటీసులు, తగిన నష్టపరిహారం ఇవ్వకుండా ఇళ్లు తొలగించడం సరికాదని పేర్కొన్నారు. బాధితులకు న్యాయమైన పరిహారంతో పాటు పునరావాసం లేదా ప్రత్యామ్నాయ ఇళ్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'బాధితులకు పరిహారం ఇవ్వాలి'


