CTR: విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీలు కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతలకు ప్రశంసా పత్రాలు అందించి సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా స్థాయి యువజనోత్సవాలు


