హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఓటరు జాబితాపై సమీక్ష

KMM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా తయారుచేయాలని కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు, జాబితా తయారీ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.