RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ 22వ వార్డు రతన్ కాలనీలో కాలనీవాసుల విన్నపం మేరకు మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. బీఆర్‌ఎస్ నాయకులు నడికూడ రఘునాథ్ యాదవ్, కౌన్సిలర్ అనిత స్పందించి, మున్సిపల్ కార్మికులతో మోరీల మరమ్మతులు చేపట్టి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. సమస్యను వెంటనే పరిష్కరించిన నాయకులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కాలనీవాసుల విన్నపం.. సమస్యకు పరిష్కారం


