VSP: ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ బుధవారం మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఓటు హక్కును కాపాడాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు హాసిని వర్మ కోరారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సీఈసీ జ్ఞానేష్ కుమార్ వైదొలగాలి'


