హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిశ్రమలకు త్వరగా అనుమతులు'

VZM: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులకు వీలైనంత వేగంగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.​ ఈ మేరకు ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశపు నిర్ణయాలు, ఏపీఐఐసీకి సంబంధించిన అంశాలపై సమీక్షించారు.