AKP: జల జీవన్ మిషన్ కింద చేపట్టిన తాగునీటి పథకాల పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో రూ.675.95 కోట్లతో 886 పనులు మంజూరయ్యాయని, నిలిచిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించి, నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'


