ATP: మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, 12వ PRC కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీ కార్మికుల అర్ద నగ్న ప్రదర్శన


