కృష్ణా: పల్లె పండగలో భాగంగా పామర్రు టౌన్‌లో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పామర్రులో అభివృద్ధి పనులకు శ్రీకారం..!


